నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 31
నేరేడుచర్ల మార్కెట్ నూతన కమిటీ చైర్మన్గా ఎన్నికైన నాగళ్ళ శ్రీధర్ వైస్ చైర్మన్ సోమగానీ మురళిలను
బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చెన్న బోయిన సైదులు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొనిజేటి జ్యోతి బాబు, మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్, మాజీ ఎంపీటీసీ గుడుగుంట్ల లింగయ్య,, మాజీ సర్పంచ్ చింతమల్ల సైదులు, జింకల భాస్కర్ కొప్పు రామకృష్ణ గౌడ్ లు ఘనంగా సన్మానించి నియామకం పట్ల అభినందనలు తెలిపారు. మార్కెట్ ను రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ మార్కెట్ ను తీర్చిదిద్దాలని కోరారు