హుజూర్నగర్ కేకే మీడియా ఏప్రిల్ 2
హుజూర్నగర్ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన దొంతగాని లక్ష్మమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ లను మాజీ సర్పంచ్ న్యాయవాది సుంకర క్రాంతి కుమార్ మిత్ర బృందం సినీ గేయ రచయిత కళాకారుడు నందిగం రత్నకుమార్ కొప్పు రామకృష్ణ గౌడ్, జింకల భాస్కర్, కాసాని నాగరాజు గౌడ్ లు హుజూర్నగర్ లోని వారి నివాసంలో కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.