[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
నేరేడుచర్ల కేకే మీడియా అక్టోబర్ 28
పాలకీడు మండలం చెరువు తండాకు చెందిన మహిళ….. పై సోమవారం మిర్యాలగూడకు చెందిన అల్లుడు నరసింహారావు నేరేడుచర్ల జాన్పాడు రోడ్లో జనావాసంలో ప్రజలందరూ చూస్తుండగా ఇనుప రాడుతో అత్తపై హత్య యత్తం చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా భార్యను కాపురానికి పంపడం లేదన్న అక్కసుతోనే అత్తపై దాడి చేసినట్లుగా నిందితుడు ఘటన అనంతరం పోలీసులు నిందితున్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించగా చెప్పినట్లు సమాచారం. బాధితురాలిని 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

