Sunday, September 8, 2024
HomeEntertainmentమళ్లీ పెళ్లికి సిద్ధమైన నాగచైతన్యం

మళ్లీ పెళ్లికి సిద్ధమైన నాగచైతన్యం

హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 6:

అక్కినేని నాగార్జున కుమారుడు సినీ హీరో నాగచైతన్య మరో పెళ్లికి రెడీ అయ్యారు.
నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం నాగార్జున ఇంట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఇవాళ ఉదయం 9.42 నిమిషాలకు ఈ శుభ కార్యక్రమం నిర్వహించినట్టు ట్వీట్‌ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments