హైదరాబాద్ కేకే మీడియా మార్చ్ 1
దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మరోసారి. 14.2 kg డొమెస్టిక్ LPG సిలిండర్ ధరపై రూ .50, 19 kg కమర్షియల్ lpg సిలిండర్ ధర రూ .350.50 పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ .1,155 కు చేరింది.