మఠంపల్లి కేకే మీడియా డిసెంబర్ 24
నియోజకవర్గంలోని మఠంపల్లి లో ఉన్న ప్రసిద్ధ రోమన్ క్యాథలిక్ చర్చిలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి అ బాధ్యతలు చేపట్టిన ఉత్తం మొదటిసారిగా మఠంపల్లి సందర్శించి క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే వేడుకల్లో పాల్గొని ఆనవాయితీలో భాగంగా రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ కేకు కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు
మట్టంపల్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న.. మంత్రి ఉత్తమ్
RELATED ARTICLES