Tuesday, December 10, 2024
HomeTelanganaమంత్రి సీతక్క కృషి ఫలించింది

మంత్రి సీతక్క కృషి ఫలించింది

*ఫలించిన మంత్రి సీతక్క కృషి*

ములుగు నియోజకవర్గంలో నూతనంగా 30 పడకల ఆసుపత్రి

మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడంలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం

రూ. 13.5 కోట్లతో ఆస్పత్రి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments