Wednesday, May 21, 2025
HomeTelanganaమంత్రివర్గ విస్తరణకు పావులు కదుపుతున్న తెలంగాణ సర్కార్

మంత్రివర్గ విస్తరణకు పావులు కదుపుతున్న తెలంగాణ సర్కార్

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు

ఆశలపల్లకిలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు

పరిశీలనలో నలుగురి పేర్లు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డిల పేర్లు దాదాపు ఖరారు

మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను తొలగించి విజయశాంతికి, ప్రేమ్ సాగర్ రావులకు అవకాశం ఇస్తారంటూ జోరుగా ప్రచారం

మరో రెండు మంత్రి పదవులను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కింద ఒకరికి మైనారిటీ, ఎస్టీ కోటా కింద పెండింగ్ పెట్టనున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments