హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 4
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో14,15 వార్డుల నుండి సుమారు 200 కుటుంబాలు బి.ఆర్.యస్ నుండి యం.పి ఉత్తమ్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు..మాజీ బి.ఆర్.యస్ మండల పార్టీ అధ్యక్షులు కొల పూడి దయాకర్ బి.ఆర్.యస్ కు రాజీనామా చేసి ఉత్తమ్ సమక్షం లో కాంగ్రెస్ లో చేరారు..