Sunday, May 18, 2025
HomeTelanganaబిజెపి నుండి బిఆర్ఎస్ లో చేరిన బాలాజీ నాయక్

బిజెపి నుండి బిఆర్ఎస్ లో చేరిన బాలాజీ నాయక్

నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్ 4
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఇస్లావత్ బాలాజీ నాయక్ బీజేపీ కి రాజీనామా చేసి, ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు

హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ సూర్యపేట జిల్లా అధికార ప్రతినిధి ,ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు,గుర్రంపోడు తండా భూ పరిరక్షణ సమితి అధ్యక్షులు ,అడ్వకేట్ ఇస్లావత్ బాలాజీ నాయక్ బిజెపి పార్టీని వీడి శనివారం అన్నాడు నేరేడుచర్ల లోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments