విజయవాడ కేకే మీడియా సెప్టెంబర్ 11
స్కిల్ స్కామ్ లో రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాసేపట్లో జైలులో వైద్య పరీక్షలు..
స్నేహ బ్లాక్ ఎదురుగానే ఉన్న జైలు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..
ఇవాళ చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్..
భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిల ములాఖత్‌కు అనుమతి.