హుజూర్నగర్ కేకే మీడియా ఫిబ్రవరి 21:
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరియు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గౌరవ శ్రీ గుంతకండ్ల జగదీశ్ రెడ్డి లు హుజర్నగర్ పర్యటనకు వచ్చేనున్నట్లు హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రకటించింది. బంజారా భవన్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు
10:00am ర్యాలీ (పాత బస్టాండ్ టూ ఇందిరా చౌక్)
11:15am రామస్వామి గుట్ట వద్ద ..బంజారా భవన్ ప్రారంభోత్సవం
12:00pm భోగు బండారు
12:30pm బాహింరంగ సభ
1:45-భోజన విరామము
2:30-పూర్ణ కుంభ స్వాగతం, పూర్ణ హారతి మరియు ఆశీర్వచనం.TTD కల్యాణ మండపం,మెల్లచేరువు
3:00- శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దర్శనం
4:00- వృషభ రాజుల బండలాగుడు పోటీల ప్రదర్శన -వీక్షణం లు ఉండనున్నట్లు తెలిపారు