హైదరాబాద్ కేకే మీడియా
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి నియమకంపట్ల టి యు డబ్ల్యూ జే గ్రామీణ ప్రాంత విలేకరుల రాష్ట్ర కమిటీ సభ్యుడు దొంతిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జిల్లా కోశాధికారి గుంటూరు రాము, జిల్లా ఉపాధ్యక్షులు టిఎన్ స్వామి, ముచ్చర్ల గోపాలకృష్ణ, అలక సైదిరెడ్డి ,ఈగ శ్రీనివాసరావు, సభ్యులు చామకూరి వీరయ్య బుడిగ శంకర్ లు ఆదివారం హర్షం వ్యక్త చేశారు, శ్రీనివాస్ రెడ్డి నియమకం తొ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందుతాయని ఆశాభావంవ్యక్తం చేశారు, జర్నలిస్టులందరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు