Saturday, January 17, 2026
HomeTelanganaప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించండి

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించండి

ఎన్నికల ప్రవర్తన నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

నేరేడుచర్ల

మండల పరిధిలో ఈ నెల 17వ తేదీన జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 144 వ సెక్షన్ అమలులో ఉన్నందున గ్రామాలలో నలుగురికి మించి గుంపుగా ఉండరాదని ఎస్ ఐ రవీందర్ నాయక్ తెలిపారు. మండల పరిధిలో 19 గ్రామపంచాయతీలు ఉండగా మూడు ఈ నామస్ కాగా 16 గ్రామ పంచాయతీలు, 151 వార్డులు ఉన్నాయి. ప్రజలందరు చట్టం మీద అవగాహన కలిగి ఉండి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్లో ప్రతి ఓటరు పాల్గొనాలని పాల్గొనాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments