హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 26
బాలీవుడ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు ప్రశాంత్ నీది దర్శకత్వంలో బాహుబలితో బాక్సాఫీస్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ 2023 సంవత్సర చివరి అంకం లో సలార్ సినిమాతో మరో హిట్ కొట్టేశాడు. సినీ పరిశ్రమ అంచనాలను దర్శకుడు ప్రశాంతని ప్రభాస్ అభిమానులను నిరుత్సాహపరచకుండా ప్రేక్షకులు ఊహించిన రేంజ్ లో అన్ని హంగులతో ఒక కల్పిత కథను కొత్త ప్రపంచాన్ని సృష్టించి అభిమానుల మన్ననలు పొందింది.
ఒక హీరో అభిమానులకే కాకుండా సినిమా అభిమానులకు బాగుంది అనిపించేలా 2023 హిట్ చిత్రంగా మిగిలిపోయింది.
పార్ట్ 2 చిత్రీకరణ కోసం చిత్రం ఇంకా కథ మిగిలే ఉంది అన్నట్లుగా ముగించిన ఈ చిత్రంలో స్నేహం అధికారం స్నేహం, అధికారాన్ని, ప్రతీకారాన్ని రంగరించి మంచి యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ , హీరో ప్రభాస్ ఖాతాలో హిట్ కొట్టిన సలార్
RELATED ARTICLES