నేరేడుచర్ల కేకే వీడియో
నేరేడుచర్ల ప్రభుత్వ ఆసుపత్రి లో ఒకేరోజు రెండు సాధారణ కాన్పులు నిర్వహించారు స్టాఫ్ నర్స్. నేరేడ్చర్లకు చెందిన Sk.ఫాతిమా , చింతమల్ల స్వాతి లకు స్టాఫ్ నర్స్ స్వాతి సాధారణ కాన్పు నిర్వహించగా. ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నాగిని తల్లి బిడ్డలను పరీక్షించారు. ఈ సందర్భంగా నాగిని మాట్లాడుతూ
PHC లో ముగ్గురు స్టాఫ్ నర్స్ లకు గాను ప్రస్తుతము ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారనీ ఒక స్టాఫ్ నర్స్ తో సాధారణ కాన్పులు నిర్వహించాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నదనీ నేరేడుచర్లకు మరో ఇద్దరు స్టాఫ్ నర్స్ లను వెంటనే నియమించాలని .ఇద్దరు స్టాఫ్ నర్స్ లను నియమించినట్లయితే ఇంకా ఎక్కువ సాధారణ కాన్పులు చేయడానికి అవకాశం ఉంటుందనీ వెంటనే నియమించాలని ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు.