ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి కేకే మీడియా జనవరి 11
మండలం కేంద్రం లోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన ముత్యాల కృష్ణమూర్తి ఇంటిలో ఈరోజు మధ్యాహ్నం అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యం డ౦పు చేసినాడు అని నమ్మదగిన సమాచారం మేరకు అతని ఇంటిపై రైడ్ చేయడం జరిగింది అతని ఇంటిలో 14 క్వింటాల ప్రజాపంపిణీ బియ్యం పట్టుబడింది అతనిపై కేస్ నమోదు చేయడం జరిగింది అని యస్ ఐ వెంకట్ రెడ్డి తెలిపినారు. ఇట్టి దాడిలో సిబ్బంది శ్రీకాంత్, జుబేర్ పాషా సైదులు విద్య సాగర్ పాల్గొన్నారు.