నేరేడుచర్ల కేకే మీడియా జూలై30
నేరేడుచెర్ల పట్టణానికి చెందిన వేమునూరి పున్నమా చారి , ఫతేపురం గ్రామానికి చెందిన ఆరే సైదులు ల మొబైల్ ఫోన్ లు నెల రోజుల క్రితం పొగా నేరేడుచెర్ల పోలీస్ వారినీ సంప్రదించడముతో, CEIR అప్లికేషన్ సాహాయముతో వారి రెండు మొబైల్ ఫోన్ లను కనిపెట్టి, వాటిని మంగళవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్లో బాదితులకి ఎస్సై రవీందర్ అందజేశారు.