నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 2
నూతన సంవత్సరం సందర్భంగా మిత్రులతో కలిసి క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నాడు పెంచికలదిన్నె గ్రామానికి చెందిన బొల్లేపల్లి వెంకమ్మ , కూతురు దుర్గ లు వారి భర్తలు చనిపోవడంతో కూతురు ఇద్దరు మనవరాలు తో పేదరికం కనీసం సొంత ఇల్లు లేక జీవనం సాగిస్తున్న పేద కుటుంబానికి బియ్యం, నిత్యావసర వస్తువులు కిరాణా సరుకులు, బట్టల ను మిత్ర బృందం కలిసి వారి ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ కార్యక్రమంలో క్రాంతినికేతన్ సంస్థ అధ్యక్షులు సుంకర క్రాంతికుమార్, అరిబండి కిరణ్ కుమార్, రావులపల్లి రోశయ్య, కందిబండ హరిప్రసాద్, కొప్పు రామకృష్ణ, యారవ సురేష్. లు పాల్గొన్నారు.