నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 5
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కందిబండ వాసంతి కూతురు అల్లుడు రాచర్ల సతీష్ కావ్య ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం నేరేడుచర్లలో నిరుపేదలకు బియ్యం నిత్యవసర సరుకులుపంపిణీ చేశారు, మేడారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు భీమన సైదమ్మ ఏమోరి సీతమ్మ లకు బియ్యం నిత్యవసరసర్కులతో పాటు ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు రాచకొండ రామ్మోహన్ రావు 500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు, అనంతరం మొక్కలు నాటారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాచకొండ విజయలక్ష్మి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాచకొండ రామ్మోహన్ రావు,జిల్లా ఉపాధ్యక్షులు భువనగిరి అంజయ్య, రాచకొండ శ్రీనివాసరావు, గరిణె అరుణకుమారి , పట్టణ అధ్యక్షురాలు కందిబండ వాసంతి, కోశాధికారి గరిణె రాధిక, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ కొత్త లక్ష్మణ్ ,ఉపాధ్యక్షుడు కందిబండ హరిప్రసాద్, వనిత క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సంధ్య ,మాజీ కోశాధికారి ఈగ భాగ్యలక్ష్మి, భువనగిరి కళావతి శ్రీరామ్ ధనలక్ష్మి గరణె అనురాధ రాచకొండ పావని కట్టమూరివిజయ ఏచూరి పద్మ చిత్తనూరి సమత తదితరులు పాల్గొన్నారు