Saturday, January 17, 2026
HomeNationalపెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి ఇక మేము పెళ్లిళ్లు చేయం

పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి ఇక మేము పెళ్లిళ్లు చేయం

“ఇక మేం పెళ్లిళ్లు చేయం మహాప్రభో!”

— బెంగళూరులోని హలసూరు
సోమేశ్వర ఆలయ పూజారుల సంచలన నిర్ణయం!

బెంగళూరులోని ప్రాచీన హలసూరు సోమేశ్వర ఆలయ పూజారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న విడాకుల కేసుల కారణంగా ఆలయంలో ఇకపై పెళ్లి వేడుకలను నిర్వహించడాన్ని నిలిపివేశారు.

ఇక్కడ వివాహం చేసుకున్న జంటలు విడాకుల కోసం కోర్టుకు వెళ్లినప్పుడు, పూజారులను కూడా విచారణకు పిలుస్తున్నారని, దీనివల్ల వారు కోర్టుల్లోనే ఎక్కువ సమయం గడపాల్సిన పరిస్థితి వస్తోందని తెలిపారు.

ఆలయ ప్రతిష్టను కాపాడటానికి మరియు చట్టపరమైన చిక్కులను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments