కేకే మీడియా నవంబర్ 22 పాలక వీడు
పాలకవీడు మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు
మహంకాళి గూడెంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవంమాజీ జెడ్పిటిసి పిడమర్తి రాజు సమక్షంలో భారీ చేరికలుసూర్యాపేట జిల్లా
పాలకవీడు మండలం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం.బుధవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకీ భారీ చేరికలు మహంకాళి గూడెం (టిఆర్ఎస్) పార్టీ సర్పంచ్ అభ్యర్థి.పిడమర్తి ప్రేమ్ కుమార్ తోపాటు గ్రామంలో పలువురు హస్తం గూటికి చేరారు వారికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..