హైదరాబాద్ కేకే మీడియా మార్చి 10:
హైదరాబాదులో బి ర్ యస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అనంతరం జరిగిన
తెలంగాణ మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు
1.30లక్షల మందికి దళితబంధు
4లక్షల మందికి పోడు భూమి పట్టాలు
గృహాలక్ష్మీ పథకం కింద 4లక్షల మందికి రూ.3లక్షలు
నియోజకవర్గానికి 3వేల ఇండ్లు
రూ.25కోట్లతో శబరిమలలో వసతి గృహాం
ఏఫ్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ
గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న 10బిల్లులపై సుప్రీం కోర్టుకు సర్కారు
రేపటి ఢిల్లీలో ధర్నాకు మహిళా మంత్రులు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు