పరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి కేకే మీడియా జనవరి 11
గరిడేపల్లి మండల పరిధిలో ఉన్న. పరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ వీరం రెడ్డి లక్ష్మీశంబిరెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించి వారు మాట్లాడుతూ సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా అభినందకరమైన విషయమును విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో అన్ని రకాల పోటీలలో ముందంజలో ఉండాలని పాఠశాల ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు అదేవిధంగా ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేసి అభినందించారుఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుగులోతుసైదా నాయక్ పియస్ సిఎస్ చైర్మన్ వీరం రెడ్డి శంబిరెడ్డి ఉపాధ్యాయురాలు టి.రజిత అంగన్వాడి టీచర్ సుగుణ ఆయా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు