నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 5
నేరేడుచర్ల మండల పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి మాట్లాడుతూ.
నేరేడుచర్ల మండలం పట్టణ పట్టభద్రుల ఓట్లు నమోదు చేసుకోవటానికి ఈనెల 6.2.2024న చివరి తేదీ కావడంతో ఇంకా ఎవరైనా పట్టభద్రులు ఉంటే 2019 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన వారు తమఓటు హక్కు నమోదు చేసుకోవాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతంచిన్న వెంకటరెడ్డి నూకల సందీప్ రెడ్డి పట్టభద్రులు ని డిగ్రీ పూర్తి చేసిన వారిని తమ ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కు నువినియోగించుకోవాలని త్వరలోనే పట్టభద్రులఎమ్మెల్సీ ఓట్లు ఉన్నందున డిగ్రీ పాసైన వారందరూ తమ ఖమ్మం -నల్గొండ -వరంగల్ (ఎమ్మెల్సీ)పట్టభద్రుల ఎన్నికలు అతి త్వరలో జరుగుతున్నందున డిగ్రీ పాసైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, చివరి రెండు రోజులే సమయం ఉన్నందువలన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులునూకల సందీప్ రెడ్డి మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు మచ్చ శ్రీనివాస్ కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్ సింగిల్ విండో డైరెక్టర్లు దేవులపల్లి శంకరాచారి తాళ్లసురేష్ రెడ్డి మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరెడ్డి లింగారెడ్డి గజ్జల కోటేశ్వరరావు గుంటూరు శ్రీనివాసరావు పొన్నంసుఖేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొణతం సీతారాం రెడ్డి పారుపల్లి సత్యనారాయణ దిర్శించర్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట సైదులు తురక సైదులు జలీల్ చిల్లేపల్లి సర్పంచ్ కోడెద మనోజ్ పెంచికల్ దిన్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరుగు నాగరాజు మాజీ సర్పంచ్ వల్లం చెట్ల కృష్ణారావు రామకృష్ణ కల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగ వెంకటేశ్వర్లు గౌడ్ రజాక్ శ్రీనివాస్ రవి వెంకటేశ్వర్లు వెంకట్ రెడ్డి పాపిరెడ్డి సోమయ్యపోస్ట్ గ్రాడ్యుయేట్ ఓటర్లు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.