నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 1
నేరేడుచర్ల మండల కేంద్రంలోని రామగిరి వద్ద మిషన్ భగీరథ పైపులైను పగిలి నీరు వరదల రోడ్డుపై పారుతూ
ప్రయాణికులకు సౌకర్యం కలిగించింది. సుమారు రెండు గంటల నుండి మెరివిరామంగా పైపు పగిలి నీరు ప్రవహిస్తున్న అధికారులకు సమాచారం అందిన వెంటనే చర్యలు చేపట్టకపోవడంతో నీటి వరద కొనసాగుతూనే ఉంది.