గ్రామ సేవలకు చిరు సత్కారం
పెంచికలదిన్నె గ్రామపంచాయతీలో ఉత్తమ సేవలందిస్తున్న సిబ్బందికి, వారిని నడిపించిన గ్రామ మాజీ సర్పంచ్ కు ప్రముఖ వ్యాపారవేత్త సహకారంతో మాజీ సర్పంచ్ న్యాయవాదులు సుంకర క్రాంతి కుమార్ , ప్రదీప్తి లు సిబ్బందిని సన్మానించి 12 వేల రూపాయల దుస్తులు పంపిణీ చేశారు.
గతంలో గ్రామపంచాయతీకి ఉదాహరణతో అందించిన ఫ్రీజర్ బాక్స్ ను సక్రమ పద్ధతిలో ఉపయోగిస్తూ గ్రామంలోనే కాక చుట్టూపక్క గ్రామాలకు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని , నిత్యం గ్రామంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి రావులపల్లి ప్రసాద్ సహకారం అందిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకర వాణీ, శ్రీరామ్ మూర్తి , సిబ్బంది పాల్గొన్నారు