నేర స్థలాన్ని పరిశీలించిన ట్రైనీ ఐపీఎస్ రాజేష్
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే టీవీ జనవరి 10
ఈనెల 2న రాత్రి పెంచికల్ దిన్నె గ్రామపంచాయతీ పరిధిలోని తెలగరామయ్యగూడెంలో హత్యకు గురైన సోమగాని లీలమ్మకు సంబంధించిన నేరస్థలాన్ని బుధవారం ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనన్ పరిశీలించారు. కేసుకు సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని, సీఐ రామలింగారెడ్డి, ఎస్సై పరమేష్ ల కు పలు సూచనలు చేశారు.