కేకే మీడియా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ నవంబర్ 28
నేరేడుచర్ల పట్టణ పరిధిలో మిర్యాలగూడ కోదాడ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ పరమేష్
జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎలక్షన్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలు చేయటం జరిగింది
నేరేడుచర్ల ఎస్ఐ పరమేష్ మాట్లాడుతూ 144 కర్ఫ్యూ సెక్షన్ అమల్లో ఉంది మున్సిపాలిటీ పరిధిలో గాని మండల పరిధిలో గాని ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందు బస్సు భారీగా ఉంటుంది పట్టణ పరిధిలో గ్రామాల పరిధిలో ఐదుగురు కి మించి నిలబడరాదు గుంపులు గుంపులుగా ఉండరాదు ఎలాంటి గొడవలకు పాల్పడిన 144 కర్ఫ్యూసెక్షన్ ప్రకారం చట్టరిత్రా కఠిన చర్యలు తీసుకోబడును.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాతావరణం ఎలక్షన్ జరుపుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశం ప్రకారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీగా బందో బస్తూ నిర్వహించబడుతుందని అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈకార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మున్సిపల్ కమిషనర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.