కేకే మీడియా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల డిసెంబర్ 18
నేరేడుచర్లలొ పాలకవీడు గరిడేపల్లి మండలాల ఆటో యూనియన్ వర్కర్స్ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటోలు నడవక ఫైనాన్స్ కట్టలేక కుటుంబం పోషించలేక ఇబ్బంది పడుతున్నామని ఎన్నో రకాలుగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులకు గురవుతున్నామని తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని జీవన ఉపాధి కోల్పోయామని ఆటో యూనియన్ కోరారు