నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 30
నేరేడుచర్ల పట్టణం లో కృష్ణవేణి స్కూల్ వెనకాల లో బానవత్ శంకర్ ఇంటి లో పది మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా వారిని పట్టుబడి చేసి, వారి వద్ద నుండి 30,550=00 రూపాయలు మరియు 10 సెల్ ఫోన్స్ , రెండు మోటర్ సైకిల్స్ స్వాధీనం చేసుకొని వారి పై నేరేడుచర్ల SI , M. నవీన్ కుమార్ గారు కేసు నమోదు చేశారు