హైదరాబాద్ కేకే మీడియా మార్చి 11
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర తో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలు పాదయాత్ర చేపట్టిన రేవంత్ నేడు
25వరోజు పాదయాత్ర. ను కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనున్న *యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర.*
ఉదయం 9:00 గంటలకు ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీ సందర్శన.
ఉదయం 11:30 గంటలకు మెట్ పల్లి పసుపు మార్కెట్ సందర్శన.
మధ్యాహ్నం 1:00 గంటలకు ముత్యంపేట యాత్ర క్యాంపులో భోజన విరామం
సాయంత్రం 4:00 గంటలకు ధర్మారంలో పార్టీ జెండా ఆవిష్కరణ.
సాయంత్రం 5:00 గంటలకు ఐలాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన.
అనంతరం ఐలాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
ఐలాపూర్ నుంచి కిషన్ రావుపల్లి మీదుగా కోరుట్ల చేరుకోనున్న యాత్ర.
రాత్రి 7:00 గంటలకు కోరుట్ల అంబేద్కర్ సర్కిల్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్.
బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లిలో రాత్రి బస.