Wednesday, December 11, 2024
HomeTelanganaనేడు తారకరత్న పార్థివ దేహానికి అంత్యక్రియలు

నేడు తారకరత్న పార్థివ దేహానికి అంత్యక్రియలు

హైదరాబాద్ కేకే మీడియా ఫిబ్రవరి 20:
ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నట్టు సన్నిత వర్గాలు తెలిపారు.అభిమానుల సందర్శనార్థం ఉ. 8:45 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు తరలింపు.. చేయగా
మధ్యాహ్నం మూడున్నర తర్వాత తారకరత్న అంతిమయాత్ర. మొదలవనున్నట్లు తెలిపారు
తారకరత్న పార్థివ దేహానికి ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments