Wednesday, May 21, 2025
HomeDevotionalనేటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల మహోత్సవం

నేటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల మహోత్సవం

తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో గురువారం నుంచి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 12 వరకు వసంతోత్సవాలు జరగనుండడంతో గురువారం నిర్వహించే తిరుప్పాడను టీటీడీ రద్దు చేసింది. అలాగే 3 రోజుల పాటు పలు అర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments