హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 4
హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈరోజు వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
89- హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈరోజు వరకు 04.11.2023న మధ్యాహ్నం 3.00 గంటల వరకు పై ఎన్నికలకు సంబంధించి (0) నామినేషన్లు దాఖలు కాలేదు.