నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 21:
రాజకీయాల్లో ఆదర్శంగా ఎదిగిన నేత అరిబండి లక్ష్మీనారాయణ అని అలాంటి నిస్వార్ధ నాయకులకు మరణం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం నాడు నేరేడుచర్ల లోని అరిబండి భవన్లో ఆరిబండి జీవిత చరిత్ర పుస్తకాన్ని వారి మనవడు పెంచికల్ తింటే మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అందించిన సందర్భంలో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదర్శ కమ్యూనిస్టు నేతగా రాష్ట్రస్థాయి నాయకత్వం చేసి రెండు పర్యాయాలు మిరియాలు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత సిపిఎం పార్టీ అభివృద్ధికి పాటుపడిన నిరాడంబర ఆదర్శ నాయకుడు అని కొనియాడారు. నేటితనానికి ఆయన ఆదర్శం అన్నారు
కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పదమూడు నగేష్ మండల కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మరి నాగేశ్వరరావు మండల కమిటీ సభ్యులు వాసా సంపత్, మిషన్ నరసింహ కట్ట మధు చలసాని అప్పారావు, శ్రీను కృష్ణవేణి, మీనయ్య తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు