Sunday, May 18, 2025
HomeNationalనిజాయితీకి బహుమతి 57 బదిలీలు

నిజాయితీకి బహుమతి 57 బదిలీలు

*నిజాయితీకి ప్రతిరూపం ఆ ఐఏఎస్ ఆఫీసర్*

*33 ఏళ్ల సర్వీస్లో 57 బదిలీలు*

4ఏళ్ల సర్వీసులో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట’ విక్రమార్కుడు మూవీలో ఈ డైలాగ్ చాలా ఫేమస్.
నిజ జీవితం లోనూ అలాంటి ఆఫీసర్ ఉన్నారు. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా 33ఏళ్ల కెరీర్లో 57వ సారి బదిలీ అయ్యారు.2025 ఏప్రిల్ 30న రిటైర్డ్ కానున్న ఆయన తాజాగా హరియాణా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
చేపట్టారు. 1991 బ్యాచ్ కు చెందిన ఈయన నిజాయితీగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments