నామినేటెడ్ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి;
బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యా,
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేకే మీడియా జనవరి 11
మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డిని సాగర్ లొ కలిసి నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పగిడి జీడయ్యా యాదవ్,మాల మహానాడు విద్యార్థి విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్, బీసీ యువజన సంఘం నియోజకవర్గ నాయకులు బుర్రి నాగరాజు యాదవ్,తాళ్లపల్లి ప్రసన్నకుమార్, గిరిజన సంఘం జిల్లా నాయకులు ధరావత్ భగవాన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.