హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 19
హుజుర్నగర్ ప్రాంతీయ వైద్యశాలలో నవజాత శిశువుల వార్డు (NBSU)ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి . ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి , కడియం వెంకట్ రెడ్డి , హాస్పిటల్ వైద్యులు dr కరుణ్ , dr ప్రవీణ్ గారు,dr రవి కుమార్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.