నల్లగొండ కే మీడియా జనవరి 3
నల్గొండ జిల్లా కలెక్టర్ గా దాసరి హరిచందనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ను ఆరోగ్య శాఖ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఇక్కడా ఇంచార్జీ కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్ బాధ్యతలు నిర్వర్తిస్తు ఉండగా పూర్తిస్థాయి అధికారిగా హరిచంద్ర నియామకం జరిగింది
. ఇటీవల జిల్లా ఎస్పీగా చందన దీప్తి బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. దీంతో జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారులు మహిళలు కావడం విశేషం.