నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 1
నేరేడుచర్ల మండలం పెంచికల్ దున్న గ్రామ మాజీ సర్పంచ్ నందమూరి కోటేశ్వరరావు ఈరోజు గుండెపోటుతో పెంచికల్ దీన్లోని స్వగృహంలో మృతి చెందారు. పెంచికల్చర్ల గ్రామపంచాయతీకి రెండవ సర్పంచిగా సేవలందించారు. అప్పటినుండి ఇప్పటివరకు కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నాయకుడిగా కార్యకర్తగా సానుభూతిపరుడుగా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు