Friday, March 21, 2025
HomeInternationalదాడితో అమాంతం పెరిగిన ట్రంప్ క్రేజ్

దాడితో అమాంతం పెరిగిన ట్రంప్ క్రేజ్

అమెరికా కేకే మీడియా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం విధితమే
. ఈ దాడి జరిగిన తర్వాత ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయకు ప్రజల్లో 8 శాతం మద్దతు పెరిగినట్లు
తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
దేశ అధ్యక్షునిగా ట్రంపు గెలిపించేందుకు 70
శాతం అవకాశాలున్నట్లు ఒక సంస్థ తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments