Monday, December 15, 2025
HomeTelanganaతెలంగాణ బిజెపి ఎమ్మెల్యేల అరెస్టు

తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేల అరెస్టు

బీజేపీ ఎమ్మెల్యేలు అరెస్ట్

హైదర్గుడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ భూములను పరిశీలించేందుకు వెళ్లనివ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది. HCUకు బయల్దేరిన MLAలను నిజామాబాద్ అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్, తదితరులను అరెస్ట్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments