Saturday, June 14, 2025
HomeNationalతెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్

HCU కంచే గచ్చిబౌలి భూముల విషయంలో మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి సీరియస్

HCU కంచె గచ్చిబౌలిలో అటవీ ప్రాంతం పునరుద్ధరించకపోతే చీఫ్ సెక్రటరీ మరియు అధికారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించిన సుప్రీంకోర్టు

HCU కంచె గచ్చిబౌలి భూమలపై విచారణ సందర్భంగా CJI కీలక వ్యాఖ్యలు

అన్నీ సక్రమంగా ఉంటే సెలవులున్న సమయంలో ఎందుకు పని ప్రారంభించారు ? సోమవారం చేసుకోవచ్చు కదా ?

వేల చెట్లు అక్రమంగా కొట్టేశారు అవన్నీ త్వరగా పునరుద్ధరణ చేయాలి

ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు పెట్టి చెట్లను తొలగించారు

ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్టు కనిపిస్తుంది

తదుపరి విచారణను జూలై 23వ తేదీకు వాయిదా వేసిన ధర్మాసనం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments