నేరేడుచర్ల, కేకే మీడియా
మండలంలోని దాచారం గ్రామంలో బాట స్థలం విషయంలో తరచుగా పక్కింటి వారితో గొడవ పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న దాచారం గ్రామానికి చెందిన బోయిల్లా మధుసూదన్, బోయిళ్ళ శ్రావణ్ కుమార్,బోయిల్ల మరియమ్మ, జక్కి నాగరాజు లను మంచి ప్రవర్తన గురించి తహసీల్దార్ సైదులు ముందు బైండ్ ఓవర్ చేసినట్లు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.

