నేరేడుచర్ల కేకే మీడియా జులై 29:
జాన్పాడు రోడ్ లోని హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ పగిలి తరచుగా వృధాగా పోతున్నయి . గతంలోనూ అనేకమార్లు ఇలా లీకేజీ జరుగుతున్న అధికారులు వెంటనే స్పందించకపోవడంతో భగీరథ నీళ్లు రావలసిన వాళ్ళకి నీళ్లు రాక ,నీరు కలుషితమై ప్రజలు ఇబ్బంది పడుతున్న అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు. మరో మారు జరగకుండా శాశ్వత పరిష్కారం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.