హైదరాబాద్ కేక మీడియా జనవరి 16
సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కు గుండెపోటు వచ్చింది.
ఖమ్మంలో మంగళవారం ఉదయం తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానికముగా ఉన్న ఆసుపత్రికి తరలించగా ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.