నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 21:
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం రోడ్డులోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు.. డ్రైనేజీ నిర్మాణం చేపట్టి నెలరోజులైనా పట్టించుకోని కారణంగా చెత్తాచెదారం నీటితో డ్రైనేజీ నిండి. దుర్వాసన, దోమల బెడద చాలా ఉంది ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని. ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు
మునిసిపల్ అధికారులు పాలకమండలి వెంటనే చర్యలు చేపట్టి ఇద్దరు ప్రాతిపదికన ట్రైనికీ సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు