Wednesday, May 21, 2025
HomeEntertainmentడేటింగ్ వద్దు... నిధి అగర్వాల్

డేటింగ్ వద్దు… నిధి అగర్వాల్

హీరోతో డేటింగ్ చేయకూడదు: నిధి అగర్వాల్

సవ్యసాచి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. తర్వాత అఖిల్‌తో మజ్నులో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి తన కెరీర్‌ మొదటిలో జరిగిన కొన్ని సన్నివేశాలను పంచుకున్నారు. మొదటి సినిమా టైంలో హీరోతో డేట్ చేయకూడదని చిత్ర యూనిట్ బాండ్ రాయించుకున్నట్లు తెలిపారు. నిధి బాలీవుడ్‌లో జాకీ ఫ్రాఫ్ష్రాఫ్ తనయుడు టైగర్ ప్రాఫ్‌తోష్రాఫ్‌తో నటించారు. అప్పడేఅప్పుడే ఈ కాంట్రాక్టు జరిగినట్లు చెప్పింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments