*సూర్యాపేటజిల్లా* :
*సూర్యాపేట డిఎస్పి కార్యాలయం పై ఏసీబీ దాడులు* ,
*ఓ మెడికల్ కేసు విషయంలో 25 లక్షలు డిమాండ్ చేసిన సూర్యాపేట సిఐ వీరరాఘవులు డిఎస్పి పార్థసారథి*
*16 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం* ,
*ఏసీబీ కి ఫిర్యాదు చేసిన బాధితుడు* ,
*ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడి* ,
*డీఎస్పి , సీఐ నీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు*
*వారి ఇళ్లల్లో తనిఖీలు*
*ఏసీబీ డిఎస్పి జగదీష్ , ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేసిన నేరమే ఏసీబీ డీఎస్పీ జగదీష్* .